కృతజ్ఞతలు

చాలా మంది ఔత్సాహికుల ఉదార కృషిపై ఫ్రీడమ్‌బాక్స్ ప్రాజెక్టు నిర్మితమైంది. ఈ పేజీ వారిలో కొంత మంది ఔత్సాహికులను ప్రదర్శిస్తుంది. కానీ చాలా మంది మా తోడ్పాటుదార్ల కృషిని పూర్తిగా ఎప్పటికీ ప్రతిఫలించలేకపోవచ్చు.

ఈ వెబ్ సైటు యొక్క దృశ్యరూపాన్ని ఆరన్ విలియమ్సన్ రూపొందించాడు. అసలు డిజైనే లేని ముందు స్థితి కంటే ఇది చాలా మెరుగు.

లూకా మార్కెటిక్ పెట్టెలో-గ్నూ చిహ్నాన్ని రూపొందించాడు.